మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ పొటాటో బాల్స్ 😋 | Crispy Potato Balls Recipe | Easy Evening Snacks
Hema vantillu
0:00 / 0:00
మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ పొటాటో బాల్స్ 😋 | Crispy Potato Balls Recipe | Easy Evening Snacks
352 просмотра · 10 дн. назад
Hema vantillu
141 подписчик
352 просмотра · 10 дн. назад
మిగిలిపోయిన అన్నంతో ఎంతో రుచికరమైన క్రిస్పీ పొటాటో బాల్స్ తయారు చేసుకోండి 😋🥔
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ పొటాటో బాల్స్ పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చుతాయి. ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో సులభంగా, తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ ఈవెనింగ్ స్నాక్ తప్పకుండా ట్రై చేయండి.
వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ ఫ్రెండ్స్‌తో Share చేయండి, మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి ❤️
ధన్యవాదాలు 🙏
#CrispyPotatoBalls #LeftoverRiceRecipe #TeluguRecipes #EasySnacks#EveningSnacks#hemavantillu