బనకచర్ల సాక్షిగా రాయలసీమ సాగునీటి హక్కుల పై దాడి@rayalaseemasss7147
Rayalaseema Saaguneeti Sadhana Samithi
0:00 / 0:00
బనకచర్ల సాక్షిగా రాయలసీమ సాగునీటి హక్కుల పై దాడి@rayalaseemasss7147
8 266 просмотров · 1 г. назад
Rayalaseema Saaguneeti Sadhana Samithi
540 подписчиков
8 266 просмотров · 1 г. назад
బనకచర్ల సాక్షిగా రాయలసీమ సాగునీటి హక్కుల పై దాడి
SRBC రెగ్యులేటర్ ద్వారా విడుదలైన నీరు గోరుకల్లు రిజర్వాయర్‌కు చేరకుండా శాశ్వత అడ్డుకట్ట వేసి, ఆ నీటిని ఎస్కేప్ ఛానల్ ద్వారా కుందూ నదిలోకి మళ్లించి రాయలసీమకు తీవ్రనిద్రోహం చేశారు. ఇది రాయలసీమ ప్రాజెక్టుల అసలు ఉద్దేశ్యాన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా, రాయలసీమ ప్రజల సాగునీటి హక్కులపై బహిరంగ దాడి వంటిదే.
ఈ అంశంపై సమాజానికి అవగాహన కలిగించడానికి పూర్తి సమాచారంతో రూపొందించిన వీడియో.
రాయలసీమ సాగునీటి సాధన సమితి