నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా || Ne Chethilo Rottenu Nenayya || Telugu Christian Song
Bro Vasanth Paul
0:00 / 0:00
నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా || Ne Chethilo Rottenu Nenayya || Telugu Christian Song
68 013 просмотров · 1 год назад
Bro Vasanth Paul
1,47 тыс. подписчиков
68 013 просмотров · 1 год назад
చేతిలో రొట్టెను నేనయ్యా
నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా
విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా
తండ్రి ఇంటి నుండి - పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివీ - అబ్రాహాముగా మార్చితివి
నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా
విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా
అల యాకోబుని నీవు - విరిచితివి ఆనాడు
ఆశీర్వదించితివీ - ఇశ్రాయేలుగా మార్చితివి
నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా
విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా
హింసకుడు దూషకుడు - హానికరుడైన
సౌలును విరిచితివీ - పౌలుగా మార్చితివి
నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా
విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా