Перейти к содержимому

Nematodesfree Taiwan Guava|90100 52894 తైవాన్ జామలో నిమటోడ్స్ కి చెక్|81254 60099

Bhoo Amrit

0:00 / 0:00

Nematodesfree Taiwan Guava|90100 52894 తైవాన్ జామలో నిమటోడ్స్ కి చెక్|81254 60099

1 368 просмотров · 2 дня назад
Bhoo Amrit
1,91 тыс. подписчиков
1 368 просмотров · 2 дня назад
దుర్గికి చెందిన రైతు కృష్ణ జామ సాగు అనుభవాలు నిమటోడ్స్‌ని తట్టుకొని నిలబడిన తైవాన్‌ జామ నిమటోడ్స్‌ని సమర్థంగా నివారించిన నెమటో సి మూడేళ్లుగా తైవాన్‌ జామలో నిమటోడ్స్‌ లేవు ఆశాజనకంగా దిగుబడి రాబడి 🌿 భూ అమృత్ (Bhoo Amruth) ప్రకృతే మా గురువు... రైతే మా లక్ష్యం. Address & Contact 88038 80888 81254 60099 81254 70099 www.bhooamrit.in info@bhooamrit.com 40 ఏళ్లకు పైగా శేషాచలం అడవుల్లోని వృక్షాలు, ఆకులు, ఔషధ మొక్కలపై నిరంతర పరిశోధనలు చేసిన గల్లా చంద్రశేఖర్ నాయుడు గారి అనుభవాలు, ప్రకృతి రహస్యాలు, రైతుల కోసం రూపొందించిన సహజ పరిష్కారాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ ఛానల్‌లో ప్రతి వీడియో ఒక ఉత్పత్తి ప్రచారం కాదు... ఒక పరిశోధన వెనుక ఉన్న ప్రయాణం. ఒక ఆవిష్కరణ వెనుక ఉన్న తపన. ఒక రైతు సమస్యకు ప్రకృతి చూపిన పరిష్కారం. 🌱 మా లక్ష్యం ✔ రైతు సమస్యలకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలను అందించడం. ✔ రసాయనాలపై ఆధారాన్ని తగ్గిస్తూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ✔ భారతీయ ఋషుల ప్రకృతి జ్ఞానాన్ని ఆధునిక వ్యవసాయానికి అనుసంధానం చేయడం. ✔ రైతులకు ఉపయోగపడే పరిశోధనలను గ్రామస్థాయికి చేర్చడం. 🌿 మా పరిశోధనల దిశ 🍃 సహజ కలుపు నివారణ 🌱 నులిపురుగుల (Nematodes) నియంత్రణ 🌾 పంటల ఎదుగుదల (Growth Promotion) 🌿 నేల ఆరోగ్యం – భూసారం పరిరక్షణ 💧 సహజ పోషక ద్రావణాలు 🌳 ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానాలు 🎥 ఈ ఛానల్‌లో మీరు చూడబోయేవి 🌿 అడవి రాసిన పరిశోధన డాక్యుమెంటరీ సిరీస్ 🌿 ప్రకృతి పరిశోధనలు 🌿 రైతుల విజయగాథలు 🌿 శాస్త్రీయ వివరణలు 🌿 క్షేత్రస్థాయి ప్రదర్శనలు 🌿 సహజ వ్యవసాయ సాంకేతికతలు 🤝 మా నమ్మకం ప్రకృతిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారాన్ని తెలుసుకోవడానికి... ప్రకృతిని వినాలి... పరిశీలించాలి... నమ్మాలి... 🌿 భూ అమృత్ ప్రకృతి శక్తి... రైతు భవిష్యత్తు. "మేము ఉత్పత్తులను మాత్రమే తయారు చేయడం లేదు... ప్రకృతి చెప్పిన పరిష్కారాలను రైతులకు చేరవేస్తున్నాం." 6-64 Chennai Road, Sri Kalahasthi, Andhra Pradesh