Перейти к содержимому

ప్రియసఖి ఎపిసోడ్ - 5 సన్నీ ఎవరి కొడుకు? మధుకి విరాట్ చెప్పిన ఆ నిజం

ప్రియసఖి తెలుగు కథా ప్రపంచం

0:00 / 0:00

ప్రియసఖి ఎపిసోడ్ - 5 సన్నీ ఎవరి కొడుకు? మధుకి విరాట్ చెప్పిన ఆ నిజం

7 140 просмотров · 1 месяц назад
ప్రియసఖి తెలుగు కథా ప్రపంచం
713 подписчиков
7 140 просмотров · 1 месяц назад
ప్రియసఖి - ఒక పరిపూర్ణమైన స్త్రీ కథ ❤️ భాగం: 5 ఈరోజు ఎపిసోడ్ లో: 1. సూర్య కి మధు మీద ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉందా? సమీర కి అనుమానం మొదలైంది. 2. విరాట్ కి Asthma Attack. మధు ఇన్హేలర్ తో కాపాడింది. 3. అర్థరాత్రి కషాయం + లాలిపాట. విరాట్ - మధు మధ్య దగ్గరతనం పెరుగుతోంది. 4. చివర్లో బయటపడ్డ విరాట్ గతం! సన్నీ నిజంగా ఎవరి కొడుకు?? DNA Report Shock!! విరాట్ చెప్పిన ఆ రాత్రి నిజం విన్న తర్వాత మధు కళ్ళు తడిచాయి... మరి మధు ఏం నిర్ణయం తీసుకుంటుంది? Next Episode కోసం Subscribe చేసి Bell Icon కొట్టండి 🔔 రచన & స్వరం: [Vijayalakshmi] © ఇది పూర్తిగా నా స్వంత కథ. ప్రస్తుతం Pratilipi Premium లో కూడా అందుబాటులో ఉంది. Sep 18, 2026 తర్వాత Full Audiobook ఇక్కడే Free గా వస్తుంది. #ప్రియసఖి #TeluguAudiobook #TeluguStory