Перейти к содержимому

సిలువలో సాగింది యాత్ర - Siluvalo Saagindhi Yaathra | Telugu Christian Songs | Jesus Songs

Bekind - Telugu Christian Songs

0:00 / 0:00

సిలువలో సాగింది యాత్ర - Siluvalo Saagindhi Yaathra | Telugu Christian Songs | Jesus Songs

734 263 просмотра · 1 год назад
Bekind - Telugu Christian Songs
154 тыс. подписчиков
734 263 просмотра · 1 год назад
#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu సిలువలో సాగింది యాత్ర - Siluvalo Saagindhi Yaathra | Telugu Christian Songs | Jesus Songs. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) గేలి చేసినారు పరిహాసమాడినారు (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| Singer- Sunaina Ruth Music Re-arranged - Rohit, Nitish, John Mastered by Shekar Bekind - Telugu Christian Songs... Andhra Kraisthava Keerthanalu Songs Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs... Thanks for watching For more updates Please do subscribe our channel: https://bit.ly/2zgchLZ Follow us on our Social Sites: Twitter:   / christiansongsz   Fb Page:   / bekindtelugusongs   Blogger: https://bekindteluguchristiansongs.bl... Instagram:   / bekindteluguchristiansongs   #jesussongs​ #hosannasongs​ #teluguchristiansongs​ #christiandevotionalsongs​ #jesussongstelugu​ #latestteluguchristiansongs2020​ #christianmusic​ #christiansongstelugu