3-Nov-2026 | 5:00 AM | అంతరంగ థర్మోస్టాట్
BHED Telugu
0:00 / 0:00
3-Nov-2026 | 5:00 AM | అంతరంగ థర్మోస్టాట్
2 174 просмотра · Трансляция закончилась 1 дн. назад
BHED Telugu
5,25 тыс. подписчиков
2 174 просмотра · Трансляция закончилась 1 дн. назад
"అంతరంగ థర్మోస్టాట్" లింక్: https://cdn-prod-static.heartfulness....
ఆత్మపరిశీలన కోసం ప్రశ్నలు:
ఒకరికొకరం ఎంతవరకు భిన్నంగా ఉండేందుకు మనం అవకాశం ఇస్తాం? ఎవరో ఒకరు మనకు భిన్నంగా మాట్లాడతారు. ఒకరు అర్థం చేసుకోవడానికి మరింత సమయం తీసుకుంటారు. వస్తువులు అమర్చే విధానం ఇంకొకరికి వేరుగా ఉంటుంది. దాంతో మన అంతరంగమంతా కలత చెందాలా?
******************
BHED తెలుగు ఛానల్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు!
హార్ట్‌ఫుల్‌నెస్ గురించి మరింత తెలుసుకోవడానికి మీకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన లింకులు ఇక్కడ ఉన్నాయి:
హార్ట్‌ఫుల్‌నెస్ గురించి మరింత తెలుసుకోండి: https://heartfulness.org/in-tl/
ధ్యానం మొదలుపెట్టడానికి: https://heartfulness.org/global/learn...
ప్రతి నెలా దాజీ మరియు హార్ట్‌ఫుల్‌నెస్ సాధకుల అనుభవాలు, ఆలోచనలు, ప్రేరణాత్మకమైన కథనాలను మీకు చేరువ చేసే హార్ట్‌ఫుల్‌నెస్ మ్యాగజైన్.
చదవండి, ఆలోచించండి, హృదయంతో అనుభవించండి — ప్రతి నెలా కొత్త ప్రేరణ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి — https://heartfulness.org/magazine/te/...
ధ్యానం, నిర్మలీకరణ, ప్రార్ధన, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం — మీ అంతరంగ ప్రయాణానికి అవసరమైన ఎన్నో వనరులు ఒకే చోట.
హార్ట్‌ఫుల్‌నెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: https://play.google.com/store/search?...
సంప్రదించడానికి: bhed.telugu@heartfulness.org
🌿 ఈ హృదయపూర్వక ప్రయాణంలో మాతో కలిసి సాగండి.
చదువుతూ, సాధన చేస్తూ, అనుభూతి చెందుతూ — మన హృదయాన్ని మరింతగా వికసింపజేసుకుందాం.