Перейти к содержимому

కుడి ఎడమైతే పాట పల్లవిలో పొరపాటు దొర్లిందా? "కూడి ఎడమైతే" అనడం ఎందుకు కరెక్ట్ కాదు?/ Explained

O Paata Katha

0:00 / 0:00

కుడి ఎడమైతే పాట పల్లవిలో పొరపాటు దొర్లిందా? "కూడి ఎడమైతే" అనడం ఎందుకు కరెక్ట్ కాదు?/ Explained

6 248 просмотров · 3 месяца назад
O Paata Katha
4,49 тыс. подписчиков
6 248 просмотров · 3 месяца назад
దేవదాసులోని కుడి ఎడమైతే పాట పైన రెండు చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఒకటి పల్లవి "కూడి ఎడమైతే" అని ఉండాలని, రెండోది పాట అసలు రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి అని. ఈ రెండింటి గురించి, ఈ సూపర్ హిట్ పాట తాలూకు అన్ని విషయాల గురించి సమగ్ర విశ్లేషణ. This Channel is all about Telugu and Hindi film songs. Each video showcases the nuances of one hand picked song. #sumankalyanpursongs #devadasu #ghantasalasongs o pata katha #hindicinema #telugusongs #devulapalli #heorkrishna #hindifilmmusic #teluguhits #acharya athreya #samudrala #ghantasala #sportsanalystvenkatesh #crciketanalystvenkatesh