చిన్నారుల నృత్యంతోయేసయ్య జన్మదిన వేడుకలో దేవునికి మహిమ కలుగజేసే ఈ క్రిస్మస్ పాటను ఆనందంగా చుడండి
SURESH.m
0:00 / 0:00
చిన్నారుల నృత్యంతోయేసయ్య జన్మదిన వేడుకలో దేవునికి మహిమ కలుగజేసే ఈ క్రిస్మస్ పాటను ఆనందంగా చుడండి
240 просмотров · 6 дн. назад
SURESH.m
956 подписчиков
240 просмотров · 6 дн. назад
🎄 క్రిస్మస్ ప్రత్యేక గీతం 🎄
🙌 దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను!
చిన్నారుల అందమైన నృత్యంతో, యేసయ్య జన్మదిన వేడుకలో దేవునికి మహిమ కలుగజేసే ఈ క్రిస్మస్ పాటను ఆనందంగా వీక్షించండి. ❤️
యెహోవాను సంతోషముతో సేవించుడి; ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. — కీర్తనలు 100:2 🙏
వీడియో నచ్చితే Like 👍, Share 📲 చేయండి. మరిన్ని తెలుగు క్రైస్తవ పాటలు, క్రిస్మస్ గీతాలు, ఆరాధన పాటల కోసం Zionbeats ఛానల్‌ను Subscribe చేసుకోండి.
యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక! ❤️
#TeluguChristmasSong #KidsDance #Zionbeats #TeluguChristianSongs #ChristmasDance