ఫస్ట్ టైం చేసేవాళ్లు కూడా పర్ఫెక్ట్ గా చేసే గోట్టం కాజా 😋 Secret Tips for juicy kaja👌Gottam kaja
MM cooking & vlogs
0:00 / 0:00
ఫస్ట్ టైం చేసేవాళ్లు కూడా పర్ఫెక్ట్ గా చేసే గోట్టం కాజా 😋 Secret Tips for juicy kaja👌Gottam kaja
1 351 просмотр · 3 мес. назад
MM cooking & vlogs
632 подписчика
1 351 просмотр · 3 мес. назад
నమస్తే!MM cooking & vlogs కి స్వాగతం.ఈ రోజు మన వీడియో లో పక్కా కోలతలతో ఎంతో జ్యూసీ గా ఉండే 'గోట్టం కాజా 'ని ఇంట్లో నే స్వీట్ షాప్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.పండుగలకైనా, స్పెషల్ అకేషన్స్ కైనా ఈ స్వీట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
మైదాపిండి, పంచదార, నెయ్యి, నూనె,ఇలాచీ.
ఈ విడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి!🙏🙏
#mmcooking&vlogs
#teluguvantalu
#cookingrecipes
#kakinadakaja
#kajarecipestelugu
#andrastylevanttalu
#pindivanttalu