Перейти к содержимому

Ni Dasyamokkate - Annamayya Sankeerthana (నీదాస్యమొక్కటే - అన్నమయ్య సంకీర్తన) Lyrics

Sravana Keerthanam

0:00 / 0:00

Ni Dasyamokkate - Annamayya Sankeerthana (నీదాస్యమొక్కటే - అన్నమయ్య సంకీర్తన) Lyrics

391 просмотр · 5 дней назад
Sravana Keerthanam
75 подписчиков
391 просмотр · 5 дней назад
నీదాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది శ్రీదేవుఁడవు నీచిత్తము నాభాగ్యము అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా తనువిధి మలమూత్రములప్రోగు జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా వొనరఁ గర్మమనే వోఁదానఁ బడినది చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా పొదలిన మతముల పోరాట మది మదిమది నుండిన నామనసే నమ్మితినా అదియును నింద్రియాల కమ్ముడువోయినది పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా పాత్రమగు రుణానుబంధము లవి చిత్రముగ నన్నుఁ గావు శ్రీవేంకటేశ నీవే పత్రపుష్పమాత్రమే నాభక్తియెల్లా నీకు #nidaasyamokate #telugudevotionalsongs #devotionalsongstelugu #annamaacharyakeerthanalu #annamacharyakeerthanalu #lyricalvideo