మైసూర్ పాకం స్వీట్@MaPadmacookingvlogs
Ma Padma cooking vlogs
0:00 / 0:00
మైసూర్ పాకం స్వీట్@MaPadmacookingvlogs
170 просмотров · 2 дн. назад
Ma Padma cooking vlogs
1,48 тыс. подписчиков
170 просмотров · 2 дн. назад
@MaPadmacookingvlogs
మైసూర్ పాకం స్వీట్
కావలసిన పదార్థాలు:
ఒక కప్పు శెనగపిండి
మూడు కప్పులు పంచదార
రెండు కప్పులు నెయ్యి
కొద్దిగా జీడిపప్పు
ఇప్పుడు తయారయ్యే విధానం చూద్దాం.
ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి శనగపిండి వేసి దోరగా వేగనివ్వాలి వేగిన తర్వాత ప్లేట్ లో తీసుకోవాలి మళ్లీ అదే పెనం స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించి తీసుకోవాలి అదే పెనంలో మూడు కప్పులు పంచదార పోసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి పాకం వచ్చేంత వరకు మరిగించాలి ముందుగా ఏపీ పెట్టుకున్న శనగపిండిలో రెండు కప్పులు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసుకోవాలి బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండాలి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి బాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండాలి బాగా దగ్గర పడిన తర్వాత వేరే బౌల్ లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మైసూర్ పాక స్వీట్ ఈ విధంగా తయారు చేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్..