Перейти к содержимому

గండికోట చరిత్ర - మాధవరాయ, రంగనాధ నాయకుల ఆలయాలు Secrets of Gandikota Fort #gandikota #gandikotafort

Thanmay Ganapathi

0:00 / 0:00

గండికోట చరిత్ర - మాధవరాయ, రంగనాధ నాయకుల ఆలయాలు Secrets of Gandikota Fort #gandikota #gandikotafort

1 160 просмотров · 2 года назад
Thanmay Ganapathi
4,23 тыс. подписчиков
1 160 просмотров · 2 года назад
ఈ వీడియోలో మనము చూస్తున్నది గండికోట. ఈ కోట చరిత్ర 13 వ శతబ్దములో ప్రారంభం అయినది. ఇక్కడ కాపరాజు మొదటగా మట్టికోటను నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. అటు తరువాత కాకతీయులు దీనిని పాలించిచారు. 15వ శతబ్దములో విజయనగర రాజులు ఈ కోటను బాగా అభివృద్ధి చేశారు. వారి పాలనలో ఇక్కడ మాధవరాయ ఆలయం మరియు రంగనాయకుల ఆలయాన్ని నిర్మించారు. ఇవి అద్భుత శిల్పకళతొ పర్యాటకులను అబ్బురపరుస్తాయి. మీర్ జమ్లా ఈ కోటను మోసంతో వశపరుచుకున్నారు. అటు తరువాత దీనిని కడప నవాబులు, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ పాలించారు. చివరగా 1800 సంవత్సరంలో నిజాం ఒప్పందం ప్రకారం ఇది బ్రిటిష్ బారి హస్తగతమైనది. ఈ వీడియోలో గండికోట కోట గురించి మీకు ప్రముఖమైన వివరాలు ఇచ్చాను. ఈ వీడియోలో, మేము గండికోట కోటల చరిత్ర, గుడులు, మరియు అనేక మహత్వపూర్ణ స్థలాలు ఇవ్వబోతున్నాము. మన పర్యటకత్వం మరియు ఐతిహాసిక ప్రత్యేకతను చూపిస్తున్నట్లు, మీకు ఈ స్థలం యాత్రకు ప్రవృత్తి చేసేలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. కంటెంట్ నచ్చితే, దయచేసి లైక్, షేరు, మరియు సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ‪@ganapathikamineni‬ Gandikota Fort Gandikota Fort Andhra Pradesh Ancient Fortresses Kadapa District Tourism Historical Places in Andhra Pradesh Telugu Heritage Sites Gandikota Fort History Exploring Gandikota Tourist Attractions in Kadapa Andhra Pradesh Travel