Перейти к содержимому

అమ్మవారు ఏయే దేవతలలో ఏ విధంగా కొలువై ఉన్నదో చెప్పిన దేవీ సప్తశతి.

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

0:00 / 0:00

అమ్మవారు ఏయే దేవతలలో ఏ విధంగా కొలువై ఉన్నదో చెప్పిన దేవీ సప్తశతి.

1 546 просмотров · 2 года назад
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
454 тыс. подписчиков
1 546 просмотров · 2 года назад
గుంటూరు నగరంలో శంకర్ మఠములో జరిగిన శ్రీ దేవీ సప్తశతి ప్రవచన కార్యక్రమములో బృహత్ ద్వి సహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారు శ్రీ దేవీ సప్తశతిలోని నిగూఢమైన సందేశములను గురించి వివరిస్తూ సకల దేవతలలోనూ అమ్మవారు ఒక్కొక్క రూపంలో కొలువై వున్నదని తెలుపుతూ పితృ కార్యముల పట్ల పిల్లలు భక్తితో వ్యవహరించాలని, మనకు ఐశ్వర్యం, వంశ అభివృద్ధి వీటన్నిటికీ పితృ దేవతలు కూడా కారణం అవుతారని తెలియజేస్తూ, అమ్మవారిని మూడు సంవత్సరముల పాటు పూజించిన ఇద్దరికీ ఆ అమ్మ దర్శనం ఇచ్చిన వైనాన్ని తెలిపారు. #avadhanam #teluguliterature #teluguavadhanis #teluguavadhanam #telugulitterateurs #telugupoetry #kavigaru #teluguhistory #madugulanagaphanisarma #kavi #shiva #lordshiva Subscribe Us For More Updates: ► Facebook :   / avadhanapeetham   ► Twitter :   / avadhanap   ► Instagram :   / avadhanapeetham   ► Website : http://avadhanasaraswathipeetham.com ► Whatsapp : https://chat.whatsapp.com/IvKhXSjRZnU... ► Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VaE7... Like || Share || Subscribe #MadugulaNagaphaniSarma