Перейти к содержимому

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపే అత్యంత శక్తివంతమైన మూల మంత్రం | Om Gam Ganapataye Namaha Chanting

Sri Yoga Lakshmi Ganapathi

0:00 / 0:00

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపే అత్యంత శక్తివంతమైన మూల మంత్రం | Om Gam Ganapataye Namaha Chanting

2 890 просмотров · 5 дн. назад
Sri Yoga Lakshmi Ganapathi
186 подписчиков
2 890 просмотров · 5 дн. назад
ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను (Negative Energy) పారదోలి, ఇల్లంతా లక్ష్మీ కటాక్షంతో పాటు పాజిటివ్ ఎనర్జీని (Positive Energy) నింపే అత్యంత శక్తివంతమైన శ్రీ గణపతి మూల మంత్ర జపం "ఓం గం గణపతయే నమః" మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈ శక్తివంతమైన మూల మంత్రాన్ని జపించినా లేదా నిత్యం మీ ఇంట్లో విన్నా సరే.. భక్తులకు ఉన్న సకల కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ఆరోగ్స్ష్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. 🌺 ఈ మంత్ర జపం/శ్రవణం వల్ల కలిగే శుభ ఫలితాలు: రోజుకు కనీసం 21 సార్లు జపించినా లేదా విన్నా గణపతి స్వామి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుతుంది. సకల విఘ్నాలు, మానసిక ఒత్తిడులు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో కూడా ఉదయాన్నే ఈ మంత్రాన్ని ప్లే చేసి ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించండి. ఈ పవిత్రమైన వీడియోను మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. 🔔 మరిన్ని శక్తివంతమైన మంత్రాలు & ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానెల్‌ను Subscribe చేసుకోండి! #OmGamGanapatayeNamaha #GanapathiMantra #PositiveEnergyMantra #TeluguDevotional #LordGanesha #GaneshChanting #devotionalsongsforkids Om gam ganapataye namaha, Intlo positive energy nimpe ganapathi mantra, Om gam ganapataye namaha telugu, Powerful ganesha moola mantra, Ganapathi mantra 108 times telugu, Positive energy mantras in telugu, Ganesh mantra for success and wealth, Kasthalu tholagimche ganapathi mantra, Daily morning ganesha chanting telugu, Ganesh mantra 21 times, Lord ganesha bhakti mantras, Telugu devotional chanting #OmGamGanapatayeNamaha #GanapathiMantra #PositiveEnergyMantra #TeluguDevotional #LordGanesha #GaneshChanting #TeluguBhakti #VinayakaSwamy