Eco Friendly Villa| Zero Power cost by Solar Power| ఎకో ఫ్రెండ్లీ విల్లా
Jai Bharat Jai Kisan
0:00 / 0:00
Eco Friendly Villa| Zero Power cost by Solar Power| ఎకో ఫ్రెండ్లీ విల్లా
644 219 просмотров · 2 г. назад
Jai Bharat Jai Kisan
62 тыс. подписчиков
644 219 просмотров · 2 г. назад
విశ్రాంత ఐఏఎస్ డా. డబ్ల్యు.ఆర్. రెడ్డి ఆదర్శ జీవనశైలి
ఏ రాష్ట్రంలో పనిచేసినా ప్రకృతితో మమేకమై జీవనం
ఎన్‌ఐఆర్‌డీ డీజీగా నూతన కార్యక్రమాలకి రూపకల్పన
ప్రకృతి వనరుల పొదుపుకోసం ఎకో ఇళ్ల ప్రోత్సాహం
ఆర్‌టీపీలో ఎకో ఇళ్ల నిర్మాణంపై శిక్షణ కేంద్రం ఏర్పాటు
ఎకో ఇళ్ల లాభాలపై అధ్యయనం చేయించిన ఘనత
25 % స్టీల్, 25 % కాంక్రీట్ ఆదా అయినట్లు గుర్తింపు
డీజీ నివాసం సైతం పర్యావరణహితంగా నిర్మాణం
డీజీ బంగ్లా నిర్మాణానికైన ఖర్చు రూ.75 లక్షలు
పదవీ విరమణ తర్వాత నార్సింగి సమీపంలో నివాసం
మంచిరేవుల రివర్ ఎడ్జ్ కమ్యూనిటీలో విల్లా కొనుగోలు
8 వేల ఎస్‌ఎఫ్‌టీలో నచ్చినరీతిగా ఎకో విల్లా నిర్మాణం
2018లో ప్రారంభమై 2021 డిసెంబర్‌లో విల్లా పూర్తి
ఇంటి చుట్టూ పండ్లు, కూరగాయల మొక్కలతో ఆహ్లాదం
నిర్మాణంలో కూలీలకు సూచనలిచ్చి స్వయం పర్యవేక్షణ
కోట్ యార్డు, మొదటి అంతస్తు మీద అత్తంగుడి టైల్స్
విల్లామీద 10 కేవీ శక్తితో సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు
టాటా కంపెనీ సౌర వ్యవస్థకోసం రూ.3.5 లక్షల ఖర్చు
అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ గ్రిడ్‌కి అనుసంధానం
200 లీటర్ల సెంట్రలైజ్డ్ వాటర్ హీటర్ ఖర్చు రూ. 55 వేలు
ప్రకృతి మేలు కోరుకునేవారు ఎకో ఇళ్లు కట్టాలని సూచన
ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల వ్యాప్తికి తనవంతు సేవలందిస్తానని వెల్లడి
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming