ఊహకు అందని కార్యములు నీవయ్య||UHAKU ANDANI KARYAMULU NEEVAYYA New Christian Song By Abhishek
Abhishek Polepaka Official
0:00 / 0:00
ఊహకు అందని కార్యములు నీవయ్య||UHAKU ANDANI KARYAMULU NEEVAYYA New Christian Song By Abhishek
3 170 просмотров · 3 месяца назад
Abhishek Polepaka Official
305 подписчиков
3 170 просмотров · 3 месяца назад
ప: ఊహకు అందని కార్యములు నీవయ్య
లెక్కింపజాలని స్తోత్రములు నీకయ్య
నీ ఋణము ఎలాగు తీర్చనయ్యా...
నా జీవితం అర్పించెద యేసయ్యా... {2}
చ 1: మోడుబారిన నా జీవితం చిగురింపజేసావు
నీ తోటలో నను నాటి ఫలవంతం చేసావు {2}
నీ కృపలో నన్ను దాచినవా
నన్ను విడువని నా మంచి సేద్యకుడా..... {2}
చ2: కృంగియున్న నా ప్రాణమును కృషియింపజేసావు
బలహీన వేళలో నా ధ్వజం అయినావు {2}
నా ఆశ్రయమైన నాదు యేసయ్యా
నిన్ను వీడి జీవించలేనయ్యా..... {2}
చ3: అల్పమైన నన్ను నీవు నీదు పనికై పిలిచావు
ఉన్నత స్థానము నాకిచ్చి నడిపించుచున్నావు {2}
నా కొండ కోట దుర్గమునూ నీవే
నా ఆరాధనకు యోగ్యుడవూ నీవే. {2}
ఊహకు అందని”
Praise the Lord...
Do watch share and Subscribe our Channel
May the Lord bless you abundantly...
UHAKU ANDANI KARYAMULU NEEVAYYA SONG:
LYRICS, TUNE, VOCALS: Bro. Abhishek
MUSIC DIRECTOR: Bro. Vamshi Miracle Studio
AUDIO MIXING: Bro. Bharath Mekaka
VIDEO & EDITING: Bro. Praveen Guntuku Sweet Memories Studio