Перейти к содержимому

Arunachalam Temple Information by Sri Chaganti Koteswara rao garu | Before going to Arunachalam

Y96 Studio

0:00 / 0:00

Arunachalam Temple Information by Sri Chaganti Koteswara rao garu | Before going to Arunachalam

346 399 просмотров · 1 год назад
Y96 Studio
2,04 тыс. подписчиков
346 399 просмотров · 1 год назад
Arunachalam Temple Information by Sri Chaganti Koteswara rao garu | Before going to Arunachalam Nestled in the heart of Tiruvannamalai, Tamil Nadu, the Arulmigu Arunachalam Temple is not just an architectural marvel but also a beacon of spiritual significance. Revered as one of the Pancha Bhoota Sthalams, representing the element of fire, this temple stands as a testament to the enduring faith of millions who seek liberation through the grace of Lord Arunachaleswarar. The temple's towering Rajagopuram, the sacred rituals, and the mystical legends surrounding it draw devotees and tourists alike from all corners of the world. దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగా క్షేత్రాలలో అగ్ని భూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణ పాపాలను తొలగించునది అని అర్థం అని పండితులు చెబుతారు. అదే తమిళంలో అయితే ‘‘తిరువన్నామలై’’ అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి #y96studio #arunachalam #chaganti #telugu