Перейти к содержимому

1000 స్తుతులు || Sis.Sravya Sudarshan ||heavenly joy church ||Bainapalle||Kadapa

Heavenly joy church

0:00 / 0:00

1000 స్తుతులు || Sis.Sravya Sudarshan ||heavenly joy church ||Bainapalle||Kadapa

70 303 просмотра · 8 л. назад
Heavenly joy church
2,27 тыс. подписчиков
70 303 просмотра · 8 л. назад
స్తుతులు praise offering to god praise him with you whole heart బ్రో. బన్నీ  సుదర్శన్ గారూ  దేవుని దర్శనం తో తన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒక మారు మూల గ్రామం లో ఒకనాటి ఫ్యాక్షనిస్టులు మధ్యలో దేవుని పిలుపుతో ఆ ప్రాంతంలో బారంకలిగి సేవ చేస్తున్నారు  😇😇😇 అనేకమంది యవ్వనస్థులు ప్రభువును తెలుసుకోవాలి  వారందరు ప్రభువు కొరకు అనేక ఆత్మలను రక్షించాలి  ఎందుకంటే ప్రభువు రాకడ సమీపంగావుంది అయన రాకడ సూచనలను అనేకం మనం చుస్తునాం అయన ఏ సమయంలోనైనా రావచ్చు యేసుని ఎవరైతే  తమ సొంత రక్షకునిగా అంగిరకరించి పాపాని లోక ఆశలను విడిచిపెట్టి ప్రభువు కొరకు సమ స్స్థాని పెంటతో సమానంగా ఎంచుకొని అయన కాడిని మోస్తూ ప్రభువు కొరకు  ఒక వైరాగ్యం కలిగి జీవిస్తారో ఎవరైతె అయన మరణ పునరుతనాలను అనేకమందికి ప్రకటిస్తారో,  నశించిపోయేయి ఆత్మలను ప్రభువు దగ్గరకు తీసుకొస్తారో వారే ప్రభువు రాకడలో ఎత్తబడతారు యుగ యుగాలు ఆయనతో పరలోకంలో నివసిస్తారు ఈ లోకంలో డబ్బు సంపాదించాలి అని పరిగెడుతున్నావా అది నీ యొద్దనుండి హఠాత్తుగా పోతది అందం కొరకు తాపత్రయ పడుతున్నావా నీ మరణం తరువాత అది పురుగుపటిపోతది. కొంతకాలముండి పోయే వీటిపైనా నీ మనసును తీసివేస్కో ప్రబువ్ రాకడకు సిద్దపడు అనేకులను సిద్ధపరుచు                                   మీ సహోదరుడు                                      Bro.Bunny  sudarshan