Перейти к содержимому

డిగ్రీ లేకపోయినా జర్మనీలో ₹3 లక్షల జీతం! | Masters vs Ausbildung Reality Check

videsi-Srinivas

0:00 / 0:00

డిగ్రీ లేకపోయినా జర్మనీలో ₹3 లక్షల జీతం! | Masters vs Ausbildung Reality Check

18 046 просмотров · 4 месяца назад
videsi-Srinivas
6,7 тыс. подписчиков
18 046 просмотров · 4 месяца назад
జర్మనీలో మాస్టర్స్ (Masters) చేయడం మంచిదా లేక ఆస్-బిల్డంగ్ (Ausbildung) చేయడం మంచిదా? చాలా మంది విద్యార్థులకు ఉండే అతి పెద్ద కన్ఫ్యూజన్ ఇదే. ఈ వీడియోలో నేను కేవలం ₹15 లక్షల బ్లాక్డ్ అకౌంట్ గురించి మాత్రమే కాకుండా, నెలకు ₹1.5 లక్షల వరకు శాలరీ వచ్చే ఫ్రీ పాత్ గురించి కూడా వివరించాను. 10th లేదా ఇంటర్మీడియట్ చదివిన వారు కూడా జర్మనీలో ఎలా సెటిల్ అవ్వచ్చు? బ్లూ కాలర్ మరియు వైట్ కాలర్ జాబ్స్ మధ్య ఉన్న అసలు తేడాలేంటి? శాలరీ, PR (Permanent Residency) మరియు భవిష్యత్తులో బిజినెస్ అవకాశాల గురించి పూర్తి వివరాలు మీకోసం. In this video, I covered: Masters vs Ausbildung Comparison in Telugu. Blocked Account vs Monthly Stipend reality. German Language requirements for Ausbildung. Job opportunities and PR process after study. Why 50% of Germans choose Dual Study programs.