Parishuddha Athma chethane || పరిశుద్ధ ఆత్మ చేతనే || Telugu Christian Song
CALVARY GRACE FELLOWSHIP
0:00 / 0:00
Parishuddha Athma chethane || పరిశుద్ధ ఆత్మ చేతనే || Telugu Christian Song
33 146 просмотров · 1 г. назад
CALVARY GRACE FELLOWSHIP
2,41 тыс. подписчиков
33 146 просмотров · 1 г. назад
Finally here is the powerful and spirit-filled Telugu Christian song titled :
"పరిశుద్ధ ఆత్మ చేతనే" || "Parishuddha Athma chethane"
(By the Holy Spirit Alone)
🎶 Lyrics & Vocals by: Pastor K. Isaiah
🎼 Tune & Music by: Kenny Chaitanya
📖 Presented by: @CALVARYGRACEFELLOWSHIP
Let your heart be touched and your spirit uplifted by this anointed worship experience.
🔥 Come, be part of what God is doing through music!
Lyrics :
ఎలా జరుగును ఎలా జరుగును పరిశుద్ధ ఆత్మ చేతనే |2|
శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం ఆత్మ చేతనే|2|
ఆత్మ చేతనే ఆత్మచేతనే పరిశుద్ధ ఆత్మ చేతనే (2)
ఎలా జరుసను ఎలా జరుగును. పరిశుద్ధాత్మ చేతన |2|
ఏలియాను రేపిన ఆత్మ ఎలీషాను నింపిన ఆత్మ సంసోనును రేసిన ఆత్మ దావీదుపై నిలిచిన ఆత్మ |2| నిన్ను నన్ను రేపుటకు సిద్దముగా వున్న ఆత్మ
శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం ఆత్మ చేతనే|2|
ఆత్మ చేతనే ఆత్మచేతనే పరిశుద్ధ ఆత్మ చేతనే (2)
ఎలా జరుగును ఎలా జరుగును పరిశుద్ధ ఆత్మ చేతనే |2|
గిల్గాలులో రేపిన ఆత్మ బేతేలులో నడిపిన ఆత్మ యొర్దనులో రేపిన ఆత్మ యెరికోనే కూల్చిన ఆత్మ (2) నిన్ను నన్ను రేపుటకు సిద్ధముగా ఉన్న ఆత్మ (2)
శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం ఆత్మ చేతనే|2|
ఆత్మ చేతనే ఆత్మచేతనే పరిశుద్ధ ఆత్మ చేతనే (2)
ఎలా జరుగును ఎలా జరుగును పరిశుద్ధ ఆత్మ చేతనే |2|
శిష్యులను రేపిన ఆత్మ దైర్యముతో నింపిన ఆత్మ పౌలును రేపిన ఆత్మ శత్రువునే కూల్చిన ఆత్మ |2|
నిన్ను నన్ను రేపుటకు సిద్ధముగా ఉన్న ఆత్మ |2|
శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం ఆత్మ చేతనే|2|
ఆత్మ చేతనే ఆత్మచేతనే పరిశుద్ధ ఆత్మ చేతనే (2)
ఎలా జరుగును ఎలా జరుగును పరిశుద్ధ ఆత్మ చేతనే |2|
స్టెపెనును రేపిన ఆత్మ హత సాక్షిగ నిలిపిన ఆత్మ అద్భుతములు చేసిక ఆత్మ అధికారం ఇచ్చిన ఆత్మ (2)
నిన్ను నన్ను కాల్చుటకు సిద్ధముగా వున్న ఆత్మ (2)
శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం ఆత్మ చేతనే|2|
ఆత్మ చేతనే ఆత్మచేతనే పరిశుద్ధ ఆత్మ చేతనే (2)
ఎలా జరుగును ఎలా జరుగును పరిశుద్ధ ఆత్మ చేతనే |2|
శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం ఆత్మ చేతనే|2|
ఆత్మ చేతనే ఆత్మచేతనే పరిశుద్ధ ఆత్మ చేతనే (2)
ఎలా జరుగును ఎలా జరుగును పరిశుద్ధ ఆత్మ చేతనే |2|
Let us know your prayer requests | WhatsApp your name and prayer request to 8790874146, 9963010053
If you want to receive more updates about our online services, leave a Whatsapp message with your name on 8790874146, 9963010053
Our Social Media Links:
Instagram : / calvarygracefellowshipp
Facebook : / calvarygracefellowshipp
Subscribe To Our Youtube Channel : / @calvarygracefellowship
OUR ADDRESS : CALVARY GRACE FELLOWSHIP
DAMMAIGUDA,
HYDERABAD,
PIN CODE - 500084,
TELANGANA,
INDIA
#latest #Specialprayer #calvarygracefellowshipOfficial #live
#onlineservice #hyderabad #onlineservice #latest #specialprayer2025
#teluguchristianlive #teluguchristianbroadcasts #teluguchristiansongs
#teluguchristianworshipsongs #teluguchristianmessages #gospelmeetings #jesus #faith #christian #bible #god #teluguchristiansongs #christiansongs #gospelsongs #holyspiritsongs #powerfulmotivation