తెలంగాణ 12 విశ్వవిద్యాలయాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు 2026 | జి.ఓ.ఎం.ఎస్.నెం.31 మార్గదర్శకాలు
makthal nagaraju digital и ещё 2
0:00 / 0:00
తెలంగాణ 12 విశ్వవిద్యాలయాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు 2026 | జి.ఓ.ఎం.ఎస్.నెం.31 మార్గదర్శకాలు
47 просмотров · 2 дн. назад

Assistant Professor Jobs in 12 Telangana Universities 2026 | G.O.Ms.No.31 Guidelines
మక్తల్ నాగరాజు డిజిటల్ MakthalNagarajuDigital
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.ఎం.ఎస్.నెం.31 ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సవరించిన మార్గదర్శకాల పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అభ్యర్థుల ఎంపికలో అకడమిక్ రికార్డు, పరిశోధన ప్రతిభ, బోధనా నైపుణ్యాలకు మార్కుల కేటాయింపు, టెక్నికల్ మరియు ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు, యూజీసీ మార్గదర్శకాలు, నియామక ప్రక్రియలో ఉపకులపతులు మరియు రిజిస్ట్రార్ల బాధ్యతల గురించి వివరంగా తెలుసుకోండి.
#TelanganaJobs #AssistantProfessorJobs #TelanganaUniversities #GO31 #UGCGuidelines #MakthalNagarajuDigital