Перейти к содержимому

సప్త శనివారాల వ్రతం 7వ శనివారం | వ్రతం ముగింపు పూజ | Saptha Sanivarala Vratham 7th Saturday |

PaviDivineTelugu

0:00 / 0:00

సప్త శనివారాల వ్రతం 7వ శనివారం | వ్రతం ముగింపు పూజ | Saptha Sanivarala Vratham 7th Saturday |

210 просмотров · 7 дней назад
PaviDivineTelugu
131 подписчик
210 просмотров · 7 дней назад
🙏 సప్త శనివారాల వ్రతం – 7వ శనివారం 🙏 భక్తిశ్రద్ధలతో ఆచరించిన సప్త శనివారాల వ్రతంలో 7వ మరియు చివరి శనివారం పూజను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాము. శని దేవుని కృప, శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని భక్తితో పూర్తి చేసుకుంటున్నాము. 🙏 ఓం శం శనైశ్చరాయ నమః 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 వీడియో నచ్చితే Like 👍 | Share 🙏 | Subscribe 🔔 చేయండి.