Перейти к содержимому

Ayushman Bharat: నిరుపేదలకు ఫ్రీగా 5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్రం ఇచ్చే హెల్త్ కార్డును ఇలా పొందండి

BBC News Telugu

0:00 / 0:00

Ayushman Bharat: నిరుపేదలకు ఫ్రీగా 5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్రం ఇచ్చే హెల్త్ కార్డును ఇలా పొందండి

395 063 просмотра · 4 года назад
BBC News Telugu
2,15 млн подписчиков
395 063 просмотра · 4 года назад
నిరుపేదల కోసం కేంద్రం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన' (పీఎంజేఏవై). ఈ పథకం కింద కేంద్రం ఏటా అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య చికిత్సల కోసం రూ.5 లక్షల వరకు సహాయం అందిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) కింద నమోదు చేయించుకున్నవాళ్లు దీని పరిధిలోకి వస్తారు. అప్పట్లో దేశంలోని 50 కోట్ల మంది లబ్దిదారుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. #PMJAY #HealthInsurance #AyushmanBharat #BBCTelugu ______ నోట్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ 2021 నామినీలు వీరే. మీకు నచ్చిన క్రీడాకారిణికి ఇక్కడ ఓటు వేయండి. https://bbc.in/3GUW0t4 ఆన్‌లైన్ ఓటింగ్ లింక్ 2022 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11.30(IST) వరకు అందుబాటులో ఉంటుంది. నిబంధనలు, షరతులు, గోప్యతకు సంబంధించిన నోటీసులు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. #ChangetheGame #BBCISWOTY ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu