Перейти к содержимому

మా టెర్రస్ గార్డెన్‌లో కూరగాయల హార్వెస్ట్ 🌱🥒 | Terrace Garden Vegetable Harvest | ఇంటి పంట

Home maker strategy

0:00 / 0:00

మా టెర్రస్ గార్డెన్‌లో కూరగాయల హార్వెస్ట్ 🌱🥒 | Terrace Garden Vegetable Harvest | ఇంటి పంట

10 515 просмотров · 2 дня назад
Home maker strategy
56,1 тыс. подписчиков
10 515 просмотров · 2 дня назад
🌱 మా టెర్రస్ గార్డెన్‌లో పండించిన తాజా కూరగాయలను ఈ రోజు హార్వెస్ట్ చేశాము. 🥒🍆🌶️ మన ఇంటి దగ్గరే, మన చేతులతో పెంచుకున్న కూరగాయలను కోసుకునే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ❤️ టెర్రస్‌పై తక్కువ స్థలంలో కూరగాయలు ఎలా పెంచుకోవచ్చు, మొక్కలను ఎలా చూసుకుంటున్నాము అనే విషయాలను మా గార్డెన్ వీడియోల్లో మీతో పంచుకుంటూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే 👍 Like చేయండి, మీ Friends & Family తో Share చేయండి. మరిన్ని Terrace Garden వీడియోల కోసం Home maker strategy Channel ను Subscribe చేయండి. 🔔 మీకు ఈ రోజు హార్వెస్ట్‌లో ఏ కూరగాయ ఎక్కువగా నచ్చిందో Comment చేయండి. 😊 #TerraceGarden #VegetableHarvest #TerraceGardening #HomeGardening #OrganicGardening #KitchenGarden #GardenHarvest #TeluguGardening