APPSC Group-2 Mains Polity PYQs Analysis | 2025 ఫిబ్రవరి పరీక్ష | ప్రశ్నలు 76–100 | Telugu Medium |
Warrior's choice academy
0:00 / 0:00
APPSC Group-2 Mains Polity PYQs Analysis | 2025 ఫిబ్రవరి పరీక్ష | ప్రశ్నలు 76–100 | Telugu Medium |
1 026 просмотров · 1 день назад
Warrior's choice academy
12 тыс. подписчиков
1 026 просмотров · 1 день назад
📚 APPSC GROUP-2 MAINS – POLITY PREVIOUS YEAR QUESTIONS ANALYSIS
2025 ఫిబ్రవరిలో జరిగిన APPSC Group-2 Mains పరీక్షలోని Polity ప్రశ్నల విశ్లేషణ ఈ వీడియోలో అందిస్తున్నాం.
ఈ క్లాస్‌లో 76వ ప్రశ్న నుంచి 100వ ప్రశ్న వరకు ప్రతి ప్రశ్నను వివరంగా విశ్లేషిస్తూ, సరైన సమాధానాలు, సంబంధిత అంశాలు, పరీక్ష కోణంలో ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
🎯 ఈ వీడియోలో ఏముంటాయి? ✅ 2025 ఫిబ్రవరి Group-2 Mains Polity ప్రశ్నల విశ్లేషణ
✅ 76–100 ప్రశ్నలకు వివరణ
✅ సరైన సమాధానాలు మరియు ముఖ్యమైన అంశాలు
✅ APPSC Group-2 Mains పరీక్షకు ఉపయోగపడే వివరణ
✅ తెలుగు మీడియం అభ్యర్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన
📌 మన ఛానల్‌లో మీకు లభించేవి: • APPSC Group-2 Prelims & Mains Classes
• అన్ని సబ్జెక్టుల సిలబస్ విశ్లేషణ
• Previous Year Questions (PYQs)
• ముఖ్యమైన అంశాల వివరణ
• పరీక్షా దృష్టితో ప్రిపరేషన్ గైడెన్స్
మీ APPSC Group-2 ప్రిపరేషన్‌కు ఉపయోగపడే మరిన్ని క్లాసుల కోసం ఛానల్‌ను Subscribe చేసుకోండి. వీడియో నచ్చితే Like చేసి, మీ తోటి అభ్యర్థులతో Share చేయండి.
Warrior’s Choice Academy | Telugu Medium M. Uday Kiran | Group-2 Ranker – 2023
#APPSCGroup2 #Polity #MainsPYQs #Group2Mains2025 #TeluguMedium #UdayKiran