Перейти к содержимому

Job చేస్తే ధనవంతులు అవుతారా? Billionaires లో CEO's ఎందుకు లేరు?

Salary to Wealth

0:00 / 0:00

Job చేస్తే ధనవంతులు అవుతారా? Billionaires లో CEO's ఎందుకు లేరు?

95 просмотров · 2 дня назад
Salary to Wealth
355 подписчиков
95 просмотров · 2 дня назад
డబ్బు సంపాదించాలంటే రోజంతా కష్టపడే job చేస్తేనే సరిపోతుందా? IIT లో చదివి పెద్ద jobs చేసేవాళ్లు, Sundar Pichai, Satya Nadella లాంటి CEOs కూడా Billionaires list లో ఎందుకు లేరు? అదే Elon Musk, Warren Buffett, Ambani, Adani, రాధాకిషన్ దమానీ పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? ఈ వీడియోలో Job vs Business గురించి నా అభిప్రాయం చెప్పాను: Skyroot founders, ధీరూభాయ్ అంబానీ, Ratan Tata ఉదాహరణలు సమస్యను పరిష్కరిస్తే డబ్బు ఎలా వస్తుంది Education, Medical లాంటి Evergreen businesses Business easy కాదు, కానీ ఒక perfect system develop చేస్తే ఏమవుతుంది గమనిక: ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. Job మానేసి business పెట్టమని ఈ వీడియో ఉద్దేశం కాదు. వీడియో నచ్చితే Like చేయండి, మీ ఫ్రెండ్స్‌కు Share చేయండి, Channel ని Subscribe చేసి bell icon నొక్కండి. #JobVsBusiness #TeluguFinance #BusinessIdeasTelugu #MoneyTelugu #Entrepreneur #Billionaires #TeluguMotivation