Перейти к содержимому

అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీ 🔥 | మసాలా ఘుమఘుమలతో అచ్చమైన అంకాపూర్ స్టైల్ చికెన్ | Food on farm

Food on Farm

0:00 / 0:00

అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీ 🔥 | మసాలా ఘుమఘుమలతో అచ్చమైన అంకాపూర్ స్టైల్ చికెన్ | Food on farm

41 939 просмотров · 3 часа назад
Food on Farm
2,62 млн подписчиков
41 939 просмотров · 3 часа назад
అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీ 🌶️🔥 తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన అంకాపూర్ స్టైల్‌లో, నాటు రుచితో మసాలా ఘుమఘుమలాడే చికెన్ కర్రీని ఈరోజు తయారు చేస్తున్నాం. ఎక్కువగా గ్రేవీ లేకుండా, ప్రత్యేకమైన మసాలాలతో, చికెన్‌లోకి రుచి బాగా పట్టేలా చేసే ఈ రెసిపీ అన్నంతో తింటే అదిరిపోతుంది! 😋🍗 ఈ వీడియోలో మా ఫార్మ్‌హౌస్ వాతావరణంలో అచ్చమైన గ్రామీణ స్టైల్ అంకాపూర్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించాం. 👍 వీడియో నచ్చితే Like చేయండి ❤️ మీ Friends & Familyతో Share చేయండి 🔔 Food on Farm ని Subscribe చేయడం మర్చిపోవద్దు! #AnkapurChicken #ChickenCurry #VillageCooking #FoodOnFarm #TeluguRecipes