Перейти к содержимому

వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ వెడల్పు మీ సైజ్‌కి తగ్గట్టు ఎలా చేయాలి? | Easy Blouse Stitching Telugu

Samee world telugu

0:00 / 0:00

వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ వెడల్పు మీ సైజ్‌కి తగ్గట్టు ఎలా చేయాలి? | Easy Blouse Stitching Telugu

78 просмотров · 4 дня назад
Samee world telugu
282 подписчика
78 просмотров · 4 дня назад
వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన సైజ్‌కి ఎలా చిన్నగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించాను. ఏ మెజర్మెంట్‌కి అయినా మన సైజ్‌కి తగ్గట్టుగా నెక్‌ను సింపుల్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ చేసే వారికి ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ Friends & Familyకి Share చేయండి. ఇలాంటి మరిన్ని బ్లౌజ్ కటింగ్ & స్టిచ్చింగ్ వీడియోల కోసం Channel Subscribe చేయండి ❤️ #BlouseStitching #WorkBlouse #BlouseNeck #WorkBlouse #BlouseStitching #BlouseNeck #BlouseCutting #BlouseStitchingTelugu #BlouseDesign #BackNeckDesign #BlouseMaking #TailoringTips #SewingTips #TeluguTailoring #BlouseTutorial