Перейти к содержимому

మా ఇంటి దసరా పండుగ 🪔 | పూజా ఏర్పాట్లు, ప్రసాదాలు, అమ్మవారి పూజ 🙏..#telugu family vlogs.

Avakaya Lakshmi

0:00 / 0:00

మా ఇంటి దసరా పండుగ 🪔 | పూజా ఏర్పాట్లు, ప్రసాదాలు, అమ్మవారి పూజ 🙏..#telugu family vlogs.

169 просмотров · 9 дн. назад
Avakaya Lakshmi
694 подписчика
169 просмотров · 9 дн. назад
🙏 అందరికీ నమస్కారం, నా ఛానల్‌కి స్వాగతం ❤️ ఈరోజు మా ఇంట్లో దసరా పండుగను ఎలా జరుపుకున్నామో ఈ వ్లాగ్‌లో మీతో పంచుకుంటున్నాను. 🌺 ఉదయాన్నే లేచి ముగ్గు వేయడంతో మా పండుగ పనులు మొదలయ్యాయి. ఆ తర్వాత పిండి మిక్సీ పట్టించి, పూజా సామాన్లు మరియు పూలు తీసుకొచ్చాను. ఇంటికి వచ్చాక ప్రసాదాలు తయారు చేసి, పూజా సామాన్లకు పసుపు కుంకుమ పెట్టి, గడపకు పూలు కట్టుకున్నాము. చివరగా పూజ చేసుకున్నాము. 🙏🪔 మా ఇంటి దసరా పండుగ వ్లాగ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ❤️ వీడియో నచ్చితే Like చేయండి 👍 మీ అభిప్రాయాలను Comment చేయండి 💬 మరిన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి 🔔 మీ అందరికీ దసరా శుభాకాంక్షలు! 🌼🙏 Hello everyone! ❤️ Welcome back to my channel. In today's vlog, I am sharing our Dasara festival celebrations at home. 🌺🙏 My day started early in the morning with making a beautiful muggu (rangoli). Then I prepared for the festival, brought flowers and puja items, made prasadam, applied turmeric and kumkum to the puja items, and decorated the doorstep with flowers. Finally, we performed the Puja at home. Join us in this beautiful festive vlog and enjoy our family celebrations, traditional rituals, and devotional moments. If you enjoyed this video, please LIKE, SHARE, COMMENT, and SUBSCRIBE to my channel for more Telugu family vlogs and festival celebrations. ❤️ Wishing everyone a very Happy Dasara! 🙏🌺 Dasara festival vlog, Durga Devi puja, Durga Mata puja, Dasara special vlog, Telugu family vlog, Telugu vlogs, మా ఇంటి దసరా పండుగ, దసరా పూజ, దుర్గాదేవి పూజ, దుర్గమ్మ పూజ, అమ్మవారి పూజ, దసరా పండుగ వ్లాగ్, Dasara celebrations at home, festival preparations, prasadam preparation, Indian festival vlog, Telugu lifestyle vlog, Durga Puja at home Maa Inti Dasara Panduga, Dasara Festival Telugu Vlog, Durga Devi Puja at Home, Durga Mata Puja Telugu, Dasara Pooja Preparations, Telugu Dasara Celebrations, Durga Devi Festival Vlog, Dasara Prasadam Preparation, Telugu Family Lifestyle Vlog, Indian Festival Celebrations, మా ఇంటి దసరా పండుగ, దుర్గాదేవి పూజ వ్లాగ్, దసరా పూజా ఏర్పాట్లు, దుర్గమ్మ పూజ, అమ్మవారి పండుగ, దసరా ప్రసాదాలు.. #Dasara #DasaraVlog #DurgaDeviPuja #DurgaMata #DurgaPuja #TeluguVlogs #TeluguFamilyVlog #DasaraFestival #దసరాపండుగ #దుర్గాదేవిపూజ #అమ్మవారిపూజ ..