Araku Part 2: ₹3,505 లో అరకు ట్రిప్! 🏞️ | Madagada View, Duduma Waterfalls & Chocolate Factory
BALU SPOT EXPLORER
0:00 / 0:00
Araku Part 2: ₹3,505 లో అరకు ట్రిప్! 🏞️ | Madagada View, Duduma Waterfalls & Chocolate Factory
741 просмотр · 7 дней назад
BALU SPOT EXPLORER
189 подписчиков
741 просмотр · 7 дней назад
అరకు లోన్లీ & బ్యూటిఫుల్ ప్రదేశాల ట్రిప్ పార్ట్ - 2!
విజయనగరం నుండి అరకు దాకా Bajaj Pulsar NS 160 బైక్ పై ఇద్దరం కలిసి చేసిన బడ్జెట్ రోడ్ ట్రిప్ ఫుల్ వీడియో. ఒక్క రోజులోనే అరకులోని టాప్ 5 మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ని కవర్ చేశాం!
📍 ప్రదేశాలు (Places Covered in Part-2):
1. Aroma Chocolate Factory (అరోమా చాక్లెట్ ఫ్యాక్టరీ)
2. Madagada View Point (మాడగడ వ్యూ పాయింట్)
3. Chaparai Waterfalls (చాపరాయి వాటర్ ఫాల్స్)
4. Padmapuram Gardens (పద్మాపురం గార్డెన్స్)
5. Tribal Museum (ట్రైబల్ మ్యూజియం)
6. Duduma Waterfalls (డుడుమ జలపాతం)
💰 టోటల్ ట్రిప్ బడ్జెట్ (2 Members):
పెట్రోల్ (Pulsar NS 160): ₹1,000
రూమ్ స్టే: ₹900
ఫుడ్ & స్నాక్స్: ₹1,200
ఎంట్రీ టికెట్లు: ₹405
మొత్తం ఖర్చు: ₹3,505/- (ఒక్కరికి రూ. 1,750 మాత్రమే!)
వీడియో నచ్చితే తప్పకుండా LIKE చేసి, మరిన్ని బడ్జెట్ ట్రిప్ వీడియోస్ కోసం మన ఛానెల్ BALU SPOT EXPLORER ని SUBSCRIBE చేయండి!
#ArakuValley #ArakuTrip #MadagadaViewPoint #ChaparaiWaterfalls #DudumaWaterfalls #AromaChocolateFactory #ArakuBudgetTrip #BaluSpotExplorer #TeluguTravelVlogs #PulsarNS160