Перейти к содержимому

జింక్.. ఎన్ని రకాలు? ఎప్పుడు, ఎంత, ఎలా వేయాలి? | Gromor Chamatkar Zinc

తెలుగు రైతుబడి

0:00 / 0:00

జింక్.. ఎన్ని రకాలు? ఎప్పుడు, ఎంత, ఎలా వేయాలి? | Gromor Chamatkar Zinc

123 936 просмотров · 1 год назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
123 936 просмотров · 1 год назад
పంటల సాగులో ఉపయోగించే జింక్ ఎన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది? అందులో ఏది బాగుంటుంది? జింక్ ఎప్పుడు, ఎంత మోతాదులో, ఏ విధంగా వేసుకోవాలి? ఈడీటీఏ సాంకేతికతతో తయారైన చీలేటెడ్ జింక్ అయిన గ్రోమోర్ చమత్కార్ జింక్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? వంటి సమగ్ర సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. జింక్ ఉపయోగాలు, వాడకం గురించి గ్రోమోర్ క్రాప్ అడ్వయిజర్ అయిన భూశంకర్ గారు.. చీలేటెడ్ జింక్ వాడుతున్న రైతు పీర్యా నాయక్ గారు సమగ్ర సమాచారం వివరించారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం..9963551820 నంబరులో మన గ్రోమోర్ ను సంప్రదించవచ్చు. www.mygromor.com ను కూడా విజిట్ చేయవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : జింక్.. ఎన్ని రకాలు? ఎప్పుడు, ఎంత, ఎలా వేయాలి? | Gromor Chamatkar Zinc #gromorzinc #chamatkarzinc