మేలులతో నింపవయ్యా🎶#jesusnewsongtelugu#newyearsong#newyearsong2027#jesussongtelugu#newjesussong#new
Jesuslife_changing_world
0:00 / 0:00
మేలులతో నింపవయ్యా🎶#jesusnewsongtelugu#newyearsong#newyearsong2027#jesussongtelugu#newjesussong#new
425 просмотров · 12 дн. назад
Jesuslife_changing_world
1,07 тыс. подписчиков
425 просмотров · 12 дн. назад
🎶 మేలులతో నింపవయ్యా | Telugu Christian New Year Song 2027 ❤️🙏
ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు! ❤️ఈ "మేలులతో నింపవయ్యా" పాట నా హృదయానికి ఎంతో దగ్గరైన పాట. 🥹❤️✍️ ఈ పాటలోని ప్రతి మాటను నేనే స్వయంగా రాశాను.
ఈ పాట సాహిత్యాన్ని రాస్తున్నప్పుడు ఆ మాటలు నా హృదయాన్ని ఎంతగానో తాకాయి. ❤️ఆ లిరిక్స్ నాకు ఎంతో నచ్చాయి. వాటిని కేవలం అక్షరాలుగానే ఉంచకుండా, ఒక అందమైన ఆరాధనా పాటగా మార్చాలని నా మనసులో ఒక చిన్న కోరిక కలిగింది. 🙏అందుకే నేను రాసుకున్న ఆ మాటలకు సంగీతాన్ని, జోడించి ఈ పాటను మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. 🎶❤️ "మేలులతో నింపవయ్యా" అనే పాటగా మీ ముందుకు వచ్చింది. 🥹✨ఈ పాట ద్వారా నా కోరిక ఒక్కటే…
గడిచిన సంవత్సరంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ఈ కొత్త సంవత్సరంలో యేసయ్య తన మేలులతో, ఆశీర్వాదాలతో, సమాధానంతో నింపాలని కోరుకుంటున్నాను. ❤️
🙏 ........నా చిన్న ప్రార్థన:.........
ప్రియమైన యేసయ్యా… ❤️
గడిచిన సంవత్సరమంతా మమ్మల్ని కాపాడిన నీ ప్రేమకు వందనాలు తండ్రీ ఈ కొత్త సంవత్సరంలో మా కుటుంబాలను నీ మేలులతో నింపవయ్యా..మా కన్నీళ్లను ఆనందంగా మార్చవయ్యా…మా కష్టాలను తొలగించి నీ సమాధానాన్ని దయచేయవయ్యా…మా ప్రతి అడుగులో నీవే తోడుగా ఉండవయ్యా…ఈ నూతన సంవత్సరమంతా నీ కృపతో, నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించవయ్యా యేసయ్యా! 🙏 Aaయేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రీ… ఆమేన్! ✝️
❤️ ఈ పాట మీ హృదయాన్ని తాకితే LIKE చేయండి.
🙏 మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు SHARE చేయండి.
🔔 మరిన్ని తెలుగు క్రైస్తవ పాటల కోసం మా ఛానల్ను SUBSCRIBE @Jesuslife_changingworld చేసుకోండి.
✍️ Lyrics: Original Lyrics Written by Me
🎶 Song: Melulatho Nimpavayya
✝️ Category: Telugu Christian New Year Worship Song
#teluguchristiansongs#teluguchristiansong#teluguchristianmusic#new#newchristiansong#newchristiansongtelugu2027#newchristiandevotionalsong#newyear#newyearsong#newyearsongs#newyearsong2027#latestchristiansong#latestchristiantelugusongs#latestchristiansongstelugu#telugusongs#teluguchristiannewsongs#christianviral#viralsongs#viral#viralvideo#viralvideos#MelulathoNimpavayya#TeluguChristianSongs#NewYearSong2027#ChristianNewYearSong#YesayyaSongs#MelulathoNimpavayya#TeluguChristianSongs#NewYearSong#TeluguChristianNewYearSong#JesusSongs#ChristianWorship#TeluguGospelSongs#NewYearBlessings#YesayyaSongs#ChristianDevotionalSongs#TeluguChristians#ChristianTelugu#TeluguBiblr#BibleVersesTelugu#ChristianFaith#FaithInJesus#TrustInGod#GodsLove#JesusPrayer#TeluguChristianYouTube#ChristianYouTube#ChristianYouTubeChannel#ChristianVideo#TeluguChristianVideos#ChristianSong2027#LatestChristianSongs#NewChristianSongs#OriginalChristianSong#ChristianLyrics#TeluguWorship#JesusWorshipSongs#ChristianPraise#PraiseTheLord#Hallelujah#Amen#WorshipJesus#JesusChristSongs#GodsMercy#BlessingsOfGod#ChristianShorts#TeluguChristianShorts#YouTubeShorts#ShortsFeed#JesusShorts#WorshipShorts#GospelShorts#ChristianReels#TeluguReels#DevotionalShorts#ChristianSongLyrics#OriginalTeluguSong#ChristianMusicVide#TeluguChristianNewYear2027#JesusNewYearSong#NewYearWishes2027#GodBlessYou#MelulathoNimpavayya#MelulathoNimpavaya#మేలులతోనింపవయ్యా#TeluguChristianSongs#TeluguChristianNewYearSong#NewYearSong2027#ChristianNewYearSong#TeluguNewYearSong#NewYearChristianSong#HappyNewYear2027#JesusSongs#YesayyaSongs#TeluguJesusSongs#TeluguGospelSongs#ChristianSongsTelugu#TeluguWorshipSongs#ChristianWorshipSongs#TeluguDevotionalSongs#JesusWorship#PraiseAndWorship#NewYearBlessings#NewYearPrayer#NewYearWorship#NewYearPraise#NewYear2027#BlessedNewYear#JesusBlessings#GodsBlessings#NewYearWithJesus#ChristianNewYear2027#TeluguChristianMusic#ChristianMusic#GospelMusic#TeluguGospelMusic#ChristianDevotionalMusic#WorshipMusic#JesusMusic#SpiritualSongs#DevotionalMusic#ChristianPraiseSongs#Yesayya#JesusChrist#JesusLove#JesusIsLord#PraiseJesus#ThankYouJesus#GloryToGod#GodIsGood#GodsGrace#JesusSaves