Перейти к содержимому

విప్పుకున్న రెక్కలు(అతని చదువు, ఆ వ్యక్తిత్వం, ఒక బురఖా. అవి భార్యను తిట్టే తిట్లనా!

కథ కాలక్షేపం

0:00 / 0:00

విప్పుకున్న రెక్కలు(అతని చదువు, ఆ వ్యక్తిత్వం, ఒక బురఖా. అవి భార్యను తిట్టే తిట్లనా!

48 126 просмотров · 1 год назад
కథ కాలక్షేపం
9,44 тыс. подписчиков
48 126 просмотров · 1 год назад
విప్పుకున్న రెక్కలు (అతని చదువు, ఆ వ్యక్తిత్వం, ఆ పెద్ద మనిషితనం ఒక బురఖా. అవి భార్యను తిట్టే తిట్లనా! తిడితే నేనేందుకు ఊరుకోవాలి? రచన యద్దనపూడి సులోచనరాణి రజూ! రజూ!" మూసి ఉన్న తలుపుల మీద బిగించిన పిడికిలి పిడిగుద్దులు వేస్తోంది. గొంతు పిడుగు శబ్దంలా ప్రతిధ్వనిస్తోంది. మూసుకుని ఉన్న గది తలుపులు తెరుచుకోలేదు. "రజితా! నిన్నే తలుపు తియ్." ప్రభాకర్ కంఠం మిలిటరీ అధికారి ఆజ్ఞలా ప్రతిధ్వనించింది. సమాధానం రాలేదు. "రజీ! తలుపులు తియ్. లేకపోతే ఈ గదికి నిప్పుపెట్టేస్తాను. లోపల మాడి మసి అవుతావు." ఈ బెదరింపులు కూడా పనిచేయలేదు. "ఎంత పొగరే నీకు! నాకు తిక్కరేగిందంటే... నీకు తెలుసుగా!"