Перейти к содержимому

#LearnWithMe | EP53 | Tiro Tiro Javarala - తిరొ తిరొ జవరాల

Anila Kumar Garimella

0:00 / 0:00

#LearnWithMe | EP53 | Tiro Tiro Javarala - తిరొ తిరొ జవరాల

5 125 просмотров · Трансляция закончилась 2 года назад
Anila Kumar Garimella
24,5 тыс. подписчиков
5 125 просмотров · Трансляция закончилась 2 года назад
Lyrics :  Sri Tallapaka Annamacharya Music :  Sri Garimella Balakrishna Prasad Ragam : Gambheera Naata Talam. : Adi (Thrisra Gathi) Lyrics (Telugu) : ------------------------- పల్లవి : తిరొతిరొ జవరాల తిత్తి తిత్తి ఈ తరలమైన నీ తారహార మదురే  || (ససని సగస మగస ససని సగస పమగస ససని సగస మగస ససని సగస పమగస సస గగ మ గమపని పప నిని స పనిసగ మ.గ స.ని ప.మ గ.స నిస గగ సగ మమ) చరణం 1: ధిమి ధిమ్మి తోంగ తొంగ దిద్ధిమిక్కి ఆరే మమారే పాత్రారావు మజ్జా మజ్జా కమలనాభుని తమకపుటింతి నీకు అమరె తీరుపు ఇదె అవథరించగదో  || (ససని సగస మగస ససని సగస పమగస ససని సగస మగస ససని సగస పమగస సస గగ మ గమపని పప నిని స పనిసగ మ.గ స.ని ప.మ గ.స నిస గగ సగ మమ) చరణం 2: ఝుక జక్క జంఝుం ఝణకిణాని ప్రకటపు మురువొప్పె భళాభళా సకలపతికి సరసపు కొమ్మ నీ మొకసిరి మెరసె చిమ్ముల మురిపెముల || (సగస మగస పమగస నిపమగస సగస మగస పమగస నిపమగస సగస సమగ సపమ సనిప ససని సనిపమగ నిపమగస ని.స గ.గ స.గ మ.మ) చరణం 3: మాయిమాయి అలమేలు మంగనాంచారి మతి బాయని వేంకటపతి పట్టపురాణీ మ్రోయ చిరుగజ్జెల నీ మ్రోతలానేని సోయగమైన నీ సొలపు చూపమరె || Lyrics (English): -------------------------- Pallavi: tirotiro javarAla titti titti ee taralamaina nI tArahAra madurae || (sasani sagasa magasa sasani sagasa pamagasa sasani sagasa magasa sasani sagasa pamagasa sasa gaga ma gamapani papa nini sa panisaga ma.ga sa.ni pa.ma ga.sa nisa gaga saga mama) Charanam 1: dhimi dhimmi tOnga tonga diddhimikki Arae mamArae pAtrArAvu majjAmajjA kamalanAbhuni tamakapuTinti nIku amare tIrupu ide avatharincagadO || (sasani sagasa magasa sasani sagasa pamagasa sasani sagasa magasa sasani sagasa pamagasa sasa gaga ma gamapani papa nini sa panisaga ma.ga sa.ni pa.ma ga.sa nisa gaga saga mama) Charanam 2: Jaka jakka jaMJuM JaNakiNAni prakaTapu muruvoppe bhaLAbhaLA sakalapatiki sarasapu komma nI mokasiri merase cimmula muripemula || (sagasa magasa pamagasa nipamagasa sagasa magasa pamagasa nipamagasa sagasa samaga sapama sanipa sasani sanipamaga nipamagasa ni.sa ga.ga sa.ga ma.ma) Charanam 3: mAyimAyi alamElu manganAnchAri mati bAyani vEnkaTapati paTTApurANi mrOya cirugajjela nI mrOtalAnEni sOyagamaina nI solapu cUpamare || #LEARNWITHME #PODCAST #LECDEM #SANKEERTHANA #AMMAVARU #TIROTIROJAVARALA #GARIMELLA #BALAKRISHNAPRASAD #ANILAKUMAR #GAMBHIRANAATA #NAATAI