స్వచ్ఛమైన పూస పూస లాంటి నెయ్యి తయారీ విధానం😍/"homemade ghee recipe in Telugu"#
Sathya nandhus vlogs
0:00 / 0:00
స్వచ్ఛమైన పూస పూస లాంటి నెయ్యి తయారీ విధానం😍/"homemade ghee recipe in Telugu"#
253 просмотра · 7 дней назад
Sathya nandhus vlogs
285 подписчиков
253 просмотра · 7 дней назад
ఇంట్లోనే ఎంతో సులభంగా, కమ్మటి సువాసనతో కూడిన పూస పూస లాంటి స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పెరుగు మీగడ నుండి వెన్న తీసి, దాన్ని పర్ఫెక్ట్గా కాచుకునే చిట్కాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది.
మీకూ ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి!
#GheeMaking #HomemadeGhee #GheeRecipeInTelugu #PureGhee #HealthyGhee #NeyyiTayari #TeluguVantalu #GheeCooking