Перейти к содержимому

కేవలం ₹25 లకే దివాళీ డెకరేషన్ ఐటమ్స్! D-Mart Diwali Collection 2026 💥#diwalicollections #shopping

Sreelathas Kadambam

0:00 / 0:00

కేవలం ₹25 లకే దివాళీ డెకరేషన్ ఐటమ్స్! D-Mart Diwali Collection 2026 💥#diwalicollections #shopping

1 699 просмотров · 6 дн. назад
Sreelathas Kadambam
158 подписчиков
1 699 просмотров · 6 дн. назад
హాయ్ ఫ్రెండ్స్! దీపావళి వచ్చేసింది కదా! మరి మీ దివాళీ షాపింగ్ ప్లాన్స్ ఏంటి? ఈరోజు వీడియోలో మన D-Mart లో కొత్తగా వచ్చిన దివాళీ స్పెషల్ కలెక్షన్ మొత్తం చూపిస్తున్నాను. ఇల్లంతా పండగ వాతావరణం తెచ్చే అందమైన ప్రమిదలు (Diyas), కలర్‌ఫుల్ LED లైట్లు, డెకరేషన్ ఐటమ్స్ ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఈ వ్లాగ్‌లో క్లియర్ గా చూసేద్దాం. చాలా తక్కువ ధరలోనే (కేవలం ₹25 నుండి స్టార్ట్) బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వచ్చాయి. స్టాక్ అయిపోయేలోపే మీరు కూడా వెళ్లి షాపింగ్ చేసేయండి! వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! 🔔 #dmartdiwalishopping #diwalicllections#diwalicollection2026 #shopping #shoppingvideo #dmartcollections #dmartoffers #diwalioffer #diwalihomedecor