టమాటో ఈ పద్ధతిలో చేస్తే 2000 బాక్సులు గ్యారంటీ || tomato cultivation @PLEASESAVEFARMERS
PLEASE SAVE FARMERS
0:00 / 0:00
టమాటో ఈ పద్ధతిలో చేస్తే 2000 బాక్సులు గ్యారంటీ || tomato cultivation @PLEASESAVEFARMERS
15 345 просмотров · 1 дн. назад
PLEASE SAVE FARMERS
316 тыс. подписчиков
15 345 просмотров · 1 дн. назад
టమాటా పంటలు పండించాలనుకున్న రైతులు ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి రైతు మనకు చెప్పడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు టమాటా పండిస్తున్న అనుభవం ఉన్న ఈ రైతు కెమికల్ ఫార్మింగ్ చేస్తూ మధ్యలో వైరస్ సమస్యలు తట్టుకోలేక నికిత ఆయిల్స్ కి మారడం జరిగింది నికిత ఆయిల్స్ గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాడు వాడినప్పటి నుంచి అతనికి చాలా మంచి దిగుబడి వచ్చింది అని చెప్పి రైతు తెలపడం జరిగింది వీడియో చూసిన రైతులు ఎవరైనా నికిత ఆయిల్ వాడాలనుకుంటే మొదటగా కొంత పొలానికి వాడి చూడండి మీకు మంచి ఫలితం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో హాయిల్స్ వాడడం ప్రారంభించండి ప్రతి రైతు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయాలనేదే మా ఉద్దేశం అందుకనే రకరకాల పద్ధతులను వీడియోలు రూపంలో తెలపడం జరుగుతుంది రైతు విజయమే మా విజయం ధన్యవాదాలు
#tomatocultivation #Nikithaoils #howtouseNikithaoils #tomatofullmanagement #Pleasesavefarmers
ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కి మెంబర్స్ షిప్ రూపంలో సపోర్ట్ చేయాలనుకుంటున్నారా, కింద ఉన్న లింక్ ద్వారా మీ సపోర్టు మన ఛానెల్ కి అందించవచ్చు.
Join this channel to get access to perks:
/ @pleasesavefarmers