Перейти к содержимому

రెండు రోజుల్లో Srbc కి నీళ్ళు వదలకుంటే | varmanews | panyam

Varmanews

0:00 / 0:00

రెండు రోజుల్లో Srbc కి నీళ్ళు వదలకుంటే | varmanews | panyam

30 536 просмотров · 2 недели назад
Varmanews
35,7 тыс. подписчиков
30 536 просмотров · 2 недели назад
పాణ్యం గోరుకల్లు రిజర్వాయర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రిజర్వాయర్ వద్దకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. గోరుకల్లు నుంచి ఎస్ఆర్బీసీ కాల్వకు వెంటనే నీటిని విడుదల చేయాలని కాటసాని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో నీరు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.