విసుగు ముసుగు తొలగిద్దాము రండి
TELUGU TURNING POINT CHANNEL
0:00 / 0:00
విసుగు ముసుగు తొలగిద్దాము రండి
93 просмотра · 4 дня назад
TELUGU TURNING POINT CHANNEL
67 подписчиков
93 просмотра · 4 дня назад
చదవడానికి కూర్చున్నావు… పుస్తకం ముందే ఉంది… కానీ పది నిమిషాలు కూడా కాకముందే విసుగు మొదలవుతుంది.
‘ఇంకా ఎంతసేపు చదవాలి రా…’
‘ఈ chapter అసలు ఎప్పుడు అయిపోతుంది?’
‘కొద్దిసేపు phone చూస్తే refresh అవుతాను… తర్వాత బాగా చదువుతాను…’
అని అనుకుంటూ phone చేతిలోకి తీసుకుంటావు.
ఐదు నిమిషాలు అనుకున్నది అరగంట అవుతుంది.