పసి బాలుడా నితడు పరమాత్ముడు గాక సంకీర్తన 164
Karnati Peddi reddy
0:00 / 0:00
పసి బాలుడా నితడు పరమాత్ముడు గాక సంకీర్తన 164
3 735 просмотров · 8 мес. назад
Karnati Peddi reddy
3,2 тыс. подписчиков
3 735 просмотров · 8 мес. назад
పసిబాలుడానితడు పరమాత్ముడుగాక
వీసమునెంచిజూడ విష్ణుడైనున్నాడు
యిదివోజూడరేమా యింటనున్నాడు
అదివోజూడరే ఆతలనున్నాడు
కదుపునుగాయుచు కానలనున్నాడు
శోదించకడకు యశోదనున్నాడు
అంతటిపూతన నవలీలకూల్చాడు
వింతగశకటమును విరిచేసినాడు
పంతమాడుకాళీయు పాముపైనాడినాడు
అంతనెబాలుడై యశోదనున్నాడు
కేలకొండనెత్తి ఖేలతజూపినాడు
మలసిదేవేంద్రు మదమడచినాడు
బేలచేసిబ్రహ్మకే పెనుమాయజూపినాడు
వెలయనాతడే వేంకటాద్రినున్నాడు