Перейти к содержимому

ఇచ్చోటనే హరిశ్చంద్ర పద్యం పాడిన వారు కుంచి దాసుగారు #harischandrapadyam #kunchidasu #bestsinger

Chinni marpu kosam CMK

0:00 / 0:00

ఇచ్చోటనే హరిశ్చంద్ర పద్యం పాడిన వారు కుంచి దాసుగారు #harischandrapadyam #kunchidasu #bestsinger

665 656 просмотров · 5 лет назад
Chinni marpu kosam CMK
25,1 тыс. подписчиков
665 656 просмотров · 5 лет назад
channel creater G Chinnikrishnam Naidu 9505826942 పద్యం : ఇచ్చోటనే లేత ఇల్లాలి పద్యం  రాగం పేరు : మాల్కోస్ రాగం పాత్ర పేరు : సత్య హరిశ్చంద్ర కాటిసీను ఎంతమంది సతీమతల్లుల కన్నీటి ధారలు నింపుకున్నదో కదా ఈ రుద్రభూమి  ఇచ్చోటనే....ఇచ్చోటనే....!! సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే  ఇచ్చోటనే భూములేలు రాజన్యుల  అధికార ముద్రికల్ అంతరించే  ఇచ్చోటనే...!!  లేత ఇల్లాలి...నల్లపూసల చౌరు  గంగలో కలిసిపోయే ఇచ్చోటనే...! ఎట్టి పేరెన్నికల్ చిత్ర లేఖకుని కుంచేయు నశించే  ఇది పిశాచులతో... నిటాలేక్షణుండు...నిటాలేక్షణుండు... గజ్జ కదిలించి ఆడు రంగస్థలంబు  ఇది మరణదూతా... మరణదూత...దీక్షణమవు దుష్టులలయ  అవని పాలించు బస్మసిమ్హాసనంబు...