//మా ఆడబిడ్డ నేను కలిసి పని చేసాము/ అంటే ఎంత పని అయిన ముచ్చట్లు చెప్పుకుంటూ చేసేస్తాము #vlog
Krishnaveni Godavari vlogs
0:00 / 0:00
//మా ఆడబిడ్డ నేను కలిసి పని చేసాము/ అంటే ఎంత పని అయిన ముచ్చట్లు చెప్పుకుంటూ చేసేస్తాము #vlog
332 просмотра · 4 дн. назад
Krishnaveni Godavari vlogs
594 подписчика
332 просмотра · 4 дн. назад
ఈ వీడియో లో మా పల్లెటూరి జీవిన విధానం అలాగే నేను చేసుకున్న ఇంటిలో పనులు చేయడం మరియు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ అయితే మా వదిన కి జామ పండ్లు ఇచ్చి రమ్మంది అలాగే మా వారు పని నుంచి వస్తూ రొయ్యలను తీసుకు వచ్చారు అలాగే మా అక్క చేపలు అయితే పంపించింది వాటిని తీసుకుని మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాను
ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి 🙏
KrishnaveniGodavarivlogs please like , share and subscribe
#vlog
#Dailyroutine
#KrishnaveniGodavarivlogs