Wayanad Honey Museum 🐝🍯 | తేనె ఎలా తయారవుతుందో తెలుసా? 😍 | Full Tour in Telugu
🎬 Manvitha Creations
0:00 / 0:00
Wayanad Honey Museum 🐝🍯 | తేనె ఎలా తయారవుతుందో తెలుసా? 😍 | Full Tour in Telugu
35 просмотров · 4 дн. назад
🎬 Manvitha Creations
310 подписчиков
35 просмотров · 4 дн. назад
మీరు ఎప్పుడైనా Honey Museum చూశారా? 🐝🍯
Wayanad Trip లో మేము సందర్శించిన ఒక ఆసక్తికరమైన ప్రదేశం Wayanad Honey Museum.
ఈ వీడియోలో తేనెటీగల ప్రపంచం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా తేనెటీగలు తేనెను ఎలా తయారు చేస్తాయి? Queen Bee, Worker Bee, Drone Bee మధ్య తేడాలు ఏమిటి? తేనెటీగల జీవిత విధానం ఎలా ఉంటుంది? వంటి విషయాలను మ్యూజియంలో చూసిన ఎగ్జిబిట్స్ ద్వారా తెలుసుకుందాం.
ఈ మ్యూజియం సందర్శన మాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. పిల్లలకు కూడా ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానాన్ని అందించే ప్రదేశం ఇది.
మా Wayanad ప్రయాణంలోని ఈ అందమైన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాం. ❤️
వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. ఇలాంటి మరిన్ని Travel Vlogs కోసం మా Manvitha Creations ఛానల్ను Subscribe చేసుకోండి. ❤️
📍 Location: Wayanad Honey Museum, Kerala
#WayanadHoneyMuseum #WayanadTourism #WayanadTrip #HoneyMuseum #HoneyBees #QueenBee #WorkerBee #DroneBee #WayanadTravelVlog #TeluguTravelVlogs #ManvithaCreations