Перейти к содержимому

ఒకే ఊరిలో 5 డ్రోన్ స్ప్రేయర్లు.. సాలిడ్ బ్యాటరీలు Agriculture Drones

తెలుగు రైతుబడి

0:00 / 0:00

ఒకే ఊరిలో 5 డ్రోన్ స్ప్రేయర్లు.. సాలిడ్ బ్యాటరీలు Agriculture Drones

10 909 просмотров · 3 мес. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
10 909 просмотров · 3 мес. назад
ఒకే ఊరిలో 5 వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్లు నడుపుతున్న 10 మంది ఆపరేటర్ల అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వీళ్లంతా ఇటీవల డ్రోన్లలో అందుబాటులోకి వచ్చిన సాలిడ్ స్టేట్ టెక్నాలజీతో కూడిన బ్యాటరీలు వాడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో వీళ్లు డ్రోన్ స్ప్రేయర్లు ఆపరేట్ చేస్తున్నారు. వీడియో పూర్తిగా చూస్తే వారి అనుభవం పూర్తిగా తెలుసుకోవచ్చు. వీడియోలో లేని వివరాల కోసం 9848011009 నంబరులో సంప్రదించవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : ఒకే ఊరిలో 5 డ్రోన్ స్ప్రేయర్లు.. సాలిడ్ బ్యాటరీలు Agriculture Drones #RythuBadi #agricutluredrones #DroneSprayers #vigneshwaradrones