నేనుఈవెనింగ్ టైంలో చేసేపనులు🏡✨//అప్పటికప్పుడు చేసుకున్న Egg Rice//AnithaTeluguAmmayi eveningroutine
Anitha Telugu ammayi
0:00 / 0:00
నేనుఈవెనింగ్ టైంలో చేసేపనులు🏡✨//అప్పటికప్పుడు చేసుకున్న Egg Rice//AnithaTeluguAmmayi eveningroutine
451 просмотр · 9 дн. назад
Anitha Telugu ammayi
330 подписчиков
451 просмотр · 9 дн. назад
నమస్కారం అండి 🙏❤️
ఈ వీడియోలో నేను ఈవెనింగ్ టైంలో చేసే పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను. 🏡✨
మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా, ఇంటి పనులను ప్రశాంతంగా చేసుకోవాలంటే రాత్రిపూట కొన్ని పనులు ముందుగానే చేసుకోవాలి. 😊
ఈ చిన్న చిన్న చిట్కాలు మీకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే Like చేయండి 👍
మీ అభిప్రాయాలను Comment చేయండి 💬
మరిన్ని హోమ్ టిప్స్, డైలీ రొటీన్ వీడియోల కోసం నా ఛానల్ Anitha Telugu Ammayi ని Subscribe చేసుకోండి. ❤️
మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు 🙏
#EveningRoutine #NightRoutine #TeluguVlogs #AnithaTeluguAmmayi #HomeTips