9 September 2026హైదరాబాద్‌లో రోజూ ఎంత సంపాదించొచ్చు? 🚕💰
VRS7001
0:00 / 0:00
9 September 2026హైదరాబాద్‌లో రోజూ ఎంత సంపాదించొచ్చు? 🚕💰
273 просмотра · 4 часа назад
VRS7001
721 подписчик
273 просмотра · 4 часа назад
ఈ వీడియోలో హైదరాబాద్‌లో టాక్సీ డ్రైవర్‌గా రోజంతా Uber, Ola, Rapido వంటి క్యాబ్ యాప్స్‌లో డ్రైవింగ్ చేస్తే ఎంత సంపాదించవచ్చో చూపించాను. 🚕💰
రోజులో ఎన్ని బుకింగ్స్ వచ్చాయి, మొత్తం ఎన్ని గంటలు డ్రైవ్ చేశాను, వచ్చిన మొత్తం ఎర్నింగ్ ఎంత, ఖర్చులు పోయిన తర్వాత చేతికి ఎంత మిగిలింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
హైదరాబాద్ టాక్సీ డ్రైవర్ డైలీ ఎర్నింగ్, క్యాబ్ బిజినెస్ మరియు రియల్ డ్రైవింగ్ అనుభవం కోసం వీడియోను పూర్తిగా చూడండి. ❤️
వీడియో నచ్చితే Like 👍 Share 🔄 Subscribe 🔔 చేయండి.