అరెకరం భూమిలో చాందిని పూలు సాగు చేస్తున్న | Chandini Flowers Farming | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
అరెకరం భూమిలో చాందిని పూలు సాగు చేస్తున్న | Chandini Flowers Farming | రైతు బడి
57 563 просмотра · 4 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
57 563 просмотра · 4 года назад
గత నాలుగేండ్లుగా పూల సాగు చేస్తున్న రైతు జెట్టి మహేందర్ యాదవ్ గారు ఈ వీడియోలో తాను పండిస్తున్న చాందిని పూల సాగు గురించి వివరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలో ఈ రైతు చాందిని పూలతో పాటు చామంతి, బంతి పూలు సైతం సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : అరెకరం భూమిలో చాందిని పూలు సాగు చేస్తున్న | Chandini Flowers Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #చాందినిపూలు