Перейти к содержимому

బచ్చలకూర పండిస్తున్నం | Malabar Spinch | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

బచ్చలకూర పండిస్తున్నం | Malabar Spinch | రైతు బడి

116 263 просмотра · 4 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
116 263 просмотра · 4 года назад
ఆకుకూరలు సాగు చేస్తున్న మహిళా రైతు నూల భద్రకాళి గారు ఈ వీడియోలో తన అనుభవం పంచుకున్నారు. ప్రతి ఏటా ప్రతి సీజన్లో బచ్చలకూర పండిస్తున్నామని.. ఆకుకూరల సాగుతోనే ఆదాయం బాగుందని వివరించారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం చిన్న మాదారం గ్రామంలో భద్రకాళి గారు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : బచ్చలకూర పండిస్తున్నం | Malabar Spinch | రైతు బడి #RythuBadi #రైతుబడి #బచ్చలికూర