కూర చేసే ఓపిక లేనప్పుడు పాతకాలం నాటి పచ్చడి 😍 వేడివేడి అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్!
Cook_with_Anu
0:00 / 0:00
కూర చేసే ఓపిక లేనప్పుడు పాతకాలం నాటి పచ్చడి 😍 వేడివేడి అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్!
655 просмотров · 11 дн. назад
Cook_with_Anu
173 подписчика
655 просмотров · 11 дн. назад
కూర చేయడానికి ఓపిక లేనప్పుడు ఈ పాతకాలం నాటి పచ్చడి ఒక్కసారి చేసుకుని చూడండి 😍🌶️
వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి కలిపి తింటే రుచి అదిరిపోతుంది! 🤤
చాలా సింపుల్‌గా, ఇంట్లో దొరికే పదార్థాలతో కారం కారం గా, నోటికి రుచిగా ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ❤️
మీరు కూడా ఈ పాతకాలం నాటి పచ్చడిని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. 👇
ఇలాంటి తెలుగు సాంప్రదాయ వంటలు, పచ్చళ్లు, ఇంటి వంటలు కోసం మా Cook_with_Anu ఛానల్‌ను Subscribe చేయండి. ❤️
#పాతకాలంపచ్చడి #తెలుగుపచ్చడులు #Pachadi #TeluguRecipes #AndhraRecipes #TeluguVantalu #TraditionalRecipes #CookWithAnu